Whatsapp Update: వాట్సాప్‌లో మరో క్రేజీ అప్‌డేట్.. ఇకనుంచి హెచ్‌డీ క్వాలిటీ ఫొటోలు పంపుకోవచ్చు
ఈ రోజుల్లో ప్రతిఒక్కరి చేతుల్లోకి స్మార్ట్‌ఫోన్లు వచ్చేశాయి. ముఖ్యంగా సోషల్ మీడియా వాడకుండా ఎవరూ ఉండలేరు. చాలామంది ముఖ్యంగా వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను వినియోగిస్తుంటారు. అయితే ఇవ్వన్నీ కూడా తమ వినియోగదారుల కోసం ఎప్పుడెప్పుకు కొత్త కొత్త అప్‌డేట్లతో వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా వాట్సాప్ మరో కొత్త అప్‌డేట్‌తో వచ్చింది. సాధారణంగా వాట్సాప్‌లో ఎంతమంచి క్వాలిటీ ఇమేజ్ అయినా కూడా అవతలి వారికి పంపినంపుడు ఆ ఇమేజ్ క్వాలిటీ తగ్గిపోతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
