Sleeping Problems: రాత్రివేళ మీ నిద్రకు పదే పదే భంగం వాటిల్లుతుందా.. ఈ టీ తాగితే ప్రశాంతంగా నిద్ర పడుతుంది..

Sleeping Problems: కొందరు రాత్రి వేళ పడుకున్నాక పదే పేద నిద్ర లేస్తుంటారు. దీని కారణంగా ఉదయం వారు రిఫ్రెష్‌గా ఉండలేరు. ఈ సమస్యకు కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతున్న ఆరోగ్య నిపుణులు.. సమస్యకు సొల్యూషన్ కూడా చూపిస్తున్నారు. ఈ టీ తాగితే ఆ సమస్య నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు.

Shiva Prajapati

|

Updated on: Aug 18, 2023 | 8:40 AM

రోజంతా పని చేయడానికి రాత్రి పూర్తి, ప్రశాంతమైన నిద్రను కలిగి ఉండటం చాలా ముఖ్యం. కొన్ని కారణాల వల్ల నిద్ర పట్టకపోతే మరుసటి రోజంతా అలసట ఉంటుంది. మీకు కూడా రాత్రి వేళ పదే పదే నిద్రకు భంగం కలిగితే.. నిపుణులు సూచించిన ఈ టీని తాగొచ్చు. మరి ఇంతకీ ఆ టీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 6
మంచి నిద్ర కోసం హెర్బల్ టీ తాగొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. దీని వలన ప్రశాంతంగా నిద్ర పడుతుందని చెబుతున్నారు. అలాగే, ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఈ టీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

2 / 6
కావలసిన పదార్థాలు: సొంటి 1/4 టీస్పూన్, లైకోరైస్ పొడి 1/2 టీస్పూన్, దాల్చిన చెక్క 1/4 టీ స్పూన్, అశ్వగంధ 1/4 టీ స్పూన్ తీసుకోవాలి.

3 / 6
ఎలా తయారు చేయాలి: ఒక బాణలిలో నీళ్ళు తీసుకుని.. అందులో అన్ని పదార్థాలను కలపాలి. ఆ తరువాత అది సగం వరకు తగ్గేలా మరిగించాలి. నిద్ర పోవడానికి గంట ముందు దీనిని తాగితే మంచి నిద్ర వస్తుంది.

4 / 6
ప్రయోజనాలు:   అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. జింజెరాల్ కలిగి ఉంటుంది.. ఇది నిద్ర హార్మోన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. లైకోరైస్.. మనస్సును ప్రశాంతపరుస్తుంది, మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. దాల్చినచెక్క.. నిద్ర చక్రాన్ని సరిచేయడంలో సహాయపడుతుంది. అశ్వగంధ ఆందోళన నుండి ఉపశమనం, శరీరానికి విశ్రాంతినిస్తుంది. ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది.

5 / 6
గమనిక: ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ వార్తను ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

6 / 6
Follow us
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?

రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..

బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి