Indian Students: భారత విద్యార్థులకు గుడ్ న్యూస్.. అమెరికాలో ప్రత్యేక కోర్సుల రూపకల్పన..

మనదేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగూణంగానే అమెరికా కూడా భారతీయ విద్యార్థుల కోసం ఓ కొత్త ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్‌ను ప్రవేశపెట్టింది. సుమారు సంవత్సరం పాటు సాగే ఉండే ఎడ్యూకేషన్ ప్రోగ్రామ్‌లో ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో ఈ విద్యను అభ్యసించనున్నారు. సైన్స్, ఇంజినీరింగ్, మ్యాథ్స్, టెక్మాలజీ వంటి విభాగాల్లో ఈ కోర్సు ఉంటుంది.

Aravind B

| Edited By: Ravi Kiran

Updated on: Aug 17, 2023 | 7:10 AM

మనదేశంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే అందుకు అనుగూణంగానే అమెరికా కూడా భారతీయ విద్యార్థుల కోసం ఓ కొత్త ఎడ్యుకేషన్ ప్రొగ్రామ్‌ను ప్రవేశపెట్టింది.

1 / 5
సుమారు సంవత్సరం పాటు సాగే ఉండే ఎడ్యూకేషన్ ప్రోగ్రామ్‌లో ప్రొఫెషనల్ మాస్టర్స్ డిగ్రీ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. అయితే ఇప్పుడు అమెరికన్ విశ్వవిద్యాలయాలలో పారిశ్రామిక స్పెషలైజేషన్‌తో ఈ విద్యను అభ్యసించనున్నారు.

2 / 5
సైన్స్, ఇంజినీరింగ్, మ్యాథ్స్, టెక్మాలజీ వంటి విభాగాల్లో ఈ కోర్సు ఉంటుంది. 2024 సెమిస్టర్ నుంచి ఈ కోర్సు అందుబాటులో ఉంటుందని ఇందుకు సంబంధించిన అధికార విభాగం తెలిపింది.

3 / 5
అయితే అమెరికాలో ఈ కోర్సు పూర్తి చేసినటువంటి విద్యార్థులు వీసా నిబంధనలకు అనుగుణంగానే మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉండే అవకాశం ఉంటుంది. పనిలో అనుభవం తెచ్చుకునేందుకు అలాగే స్టూడెంట్ లోన్స్ పూర్తి చేయడానికి కూడా ఇది వీలవుతుంది.

4 / 5
మరో విషయం ఏంటంటే అమెరికాకు చెందిన 20 యూనివర్సిటీలు 15 ఇండియన్ యూనివర్సిటీలు.. ఇప్పటికే ఈ కోర్సుపై చర్చలు మొదలుపెట్టేశాయి. ఇండియా 2020లో కొత్త విద్యావిధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. అందరికీ అందుబాటులో విద్య, భారత సంస్కృతి రక్షణ, గ్లోబర్ ఛాలెంజ్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని నిపుణులు ఈ విద్యా విధానాలను రూపొందించారు.

5 / 5
Follow us