మీ గోళ్లలోనే మీ హెల్త్ సీక్రెట్స్.. వీటిని లైట్ తీసుకున్నారో అంతే సంగతులు..
చాలా మంది గోళ్లను కేవలం అందానికి, అలంకారానికి సంబంధించినవిగానే భావిస్తారు. నెయిల్ పాలిష్‌లు, రకరకాల డిజైన్లతో వాటిని ముస్తాబు చేస్తారు. కానీ వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన గోళ్లు మన శరీరానికి ఒక హెల్త్ రిపోర్ట్ వంటివి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల తొలి లక్షణాలు మన గోళ్లలోనే కనిపిస్తాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
