AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Singer Mangli: సింగర్ మంగ్లీ సిస్టర్‌ను చూశారా? మోడ్రన్ డ్రెస్సుల్లో మతిపోగొట్టేస్తోందిగా.. ఫొటోస్ ఇదిగో

పుష్ప సినిమాలో ఊ అంటావా ఊ ఊ అంటావా సాంగ్ తో మంచి సింగర్ గా గుర్తింపు తెచ్చుకుంది సింగర్ మంగ్లీ చెల్లి ఇంద్రావతి చౌహన్. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఆమె తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఎక్కువగా ట్రెడిషినల్ దుస్తుల్లో కనిపించే ఇంద్రావతి తాజాగా మోడ్రన్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చింది.

Basha Shek
|

Updated on: Jan 29, 2026 | 9:34 PM

Share
 టాలీవుడ్ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్ గా అవకాశాలు సొంతం చేసుకుంటుందామె.

1 / 6
 ఒక్క తెలుగులోనే కాదు కన్నడ సినిమా ఇండస్ట్రీలోనూ ఈ బ్యూటిఫుల్ సింగర్ కు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.  అయితే ఇప్పుడు మంగ్లీతో పాటు ఆమె చెల్లి కూడా సింగర్ గా అదరగొడుతోంది.

2 / 6
 అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్ లో వ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా.. ఊ ఊ అంటావా’ పాటతో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుంది మంగ్లీ సోదరి ఇంద్రావతి చౌహాన్.

3 / 6
 ఇందులో ఆమె హస్కీవాయిస్ కు అందరూ ఫిదా అయిపోయారు. పుష్పతో పాటు కొన్ని తమిళ సినిమాల్లోని సాంగ్స్ కు కూడా గాత్రం అందించింది ఇంద్రావతి.

4 / 6
 అన్నట్లు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఇంద్రావతి చౌహాన్. తన పర్సనల్ అండ్ ఫ్రొషెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్స్ తో పాటు గ్లామరస్ ఫొటోలను కూడా ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తుంటుంది.

5 / 6
 అలా తాజాగా ఇంద్రావతి చౌహాన్ మోడ్రన్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.  వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

6 / 6
Follow Us
ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం.. బుధవారం దినఫలాలు ఎలా ఉన్నాయంటే..

హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా

రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు

ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే

టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ