ఒక నెలరోజుల పాటు టీ మానేస్తే .. మన శరీరంలో జరిగేది ఇవే.. ! తప్పక తెలుసుకోండి..
టీ, చాయ్... మన దేశంలో చాలా మంది దీనికి బానిసలుగా ఉన్నారు. చాలా మంది తియ్యటి, కమ్మటి, ఘుమ ఘుమలాడే టీ తాగడానికి ఇష్టపడతారు. ఉదయం నిద్రలేవగానే దాదాపు అందరూ చేసే మొదటి పని ఇదే. టీ తాగగానే ఎక్కడ లేని కొత్త ఎనర్జీ వచ్చినట్టుగా ఫిల్ అవుతుంటారు. ఆ శక్తితో రోజంతా ఉత్సాహంగా పనిచేస్తుంటారు. అయితే, ఈ టీలో అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒక నెలరోజుల పాటు టీ తాగటం మానేస్తే మీ శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయో గమనించాలని చెబుతున్నారు. దాని గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
