కొబ్బరి నూనెకు బదులుగా ఆలివ్ నూనె, బాదం నూనె వంటి జుట్టుకు ఉపయోగించవచ్చు. ఇది అకాలంగా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. అంతేకాదు ఈ నూనెలు రాసుకోవడం వల్ల తలకు రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. జుట్టు మూలాలను బలపరుస్తుంది. పొడి, గరుకుగా ఉండే జుట్టుకు కూడా క్రమం తప్పకుండా నూనెను రాయాలి. ఇలా చేస్తే జుట్టుకు తగిన తేమ అంది, ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే రాత్రిపూట నూనె రాసుకోవడం మానేయాలి.