RCB: వామ్మో.. ఇదెక్కడి దరిద్రం భయ్యా.. కింగ్ కోహ్లీ, క్వీన్ స్మృతి మధ్య ఒకేలా పోలికలు.. అయోమయంలో ఆర్సీబీ జట్టు
Smriti Mandhana And Virat Kohli: క్రికెట్ ప్రపంచంలో విరాట్ కోహ్లి, స్మృతి మంధానలకు పోలికలు ఎన్నో ఉన్నాయి. కాగా, ఒకరు పురుషుల క్రికెట్‌లో పరుగుల యంత్రం అయితే, మరొకరు మహిళల క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచారు. ఇద్దరూ తమ ఆటతో ప్రపంచ క్రికెట్ హృదయాలను గెలుచుకున్నారు. ప్రస్తుతం వీరు ఆడుతోన్న ఫ్రాంచైజీలు కూడా ఒకటే కావడం గమనార్హం. అలాగే, వీరి ఆటే కాదు.. ఫలితాలు కూడా ఒకటేలా ఉండడం విశేషం.