Cinnamon: దాల్చిన చెక్కతో ఎలాంటి రోగాలను నయం చేసుకోవచ్చంటే..
బిర్యానీ, మసాలా వంటకాల్లో ఉపయోగించే దినుసుల్లో దాల్చిన చెక్క కూడా ఒకటి. సుగంధ ద్రవ్యాల్లో ఇది కూడా ఒకటి. దాల్చిన చెక్కతో రుచికరమైన ఆహారమే కాకుండా.. ఎన్నో అనారోగ్య సమస్యలకు, కిచెన్ హ్యాక్స్ కింద కూడా ఉపయోగించుకోవచ్చు. దాల్చిన చెక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటితో చాలా రకాల అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. దాల్చిన చెక్క పొడిని గోరు వెచ్చటి నీటిలో కలిపి తాగడం..