AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss: వేసవిలో డిటాక్స్ నీటిని ఒక సిప్ చేయండి చాలు.. సులభంగా బరువు తగ్గుతారు..

Detox Water: వేడి వాతావరణంలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. బరువు తగ్గడంలో అనేక సమస్యలు ఉన్నాయి. వేడిలో ఆరోగ్యంగా ఉండటానికి.. బరువు తగ్గడానికి ఈ డిటాక్స్ వాటర్‌లను ప్రయత్నించవచ్చు.

Sanjay Kasula
|

Updated on: Mar 21, 2022 | 9:03 PM

Share
ద్రాక్ష, యాపిల్ సైడర్ వెనిగర్, తేనె కలిపి కూడా డిటాక్స్ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. ద్రాక్షలో ఫైబర్ ఉంటుంది. ఇది శరీరాన్ని రక్తం శుద్ధి చేస్తుంది. ఈ మూడు పదార్థాలను ఒక గాజు పాత్రలో బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ డ్రింక్ తాగితే సరి.

1 / 6
పుచ్చకాయ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. పుదీనా శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఒక కప్పు పుచ్చకాయలో 10 పుదీనా ఆకులను మిక్స్ చేసి ఒక జార్ నీటిలో ఉంచండి. మరుసటి రోజు తాగండి.

2 / 6
స్ట్రాబెర్రీలతో డిటాక్స్ డ్రింక్స్ తయారు చేయండి. ఒక గ్లాసు నీటిలో స్ట్రాబెర్రీ, నిమ్మకాయ, పుదీనా కలపండి.. 15 నిమిషాలు అలా ఉంచండి. ఎండలు దంచికొడుతున్న సమయంలో ఈ నీటిని తాగండి. వేడిలో హాయిగా ఉండండి.. దానితో బరువు తగ్గండి.

3 / 6
వేడిలో జీర్ణ సమస్యలు ఎక్కువ ఉంటుంది. ఆకలి కూడా పెరుగుతుంది.. ఈ సమస్య నుంచి బయటపడాలంటే నిమ్మకాయ, దోసకాయ డిటాక్స్ వాటర్ లో పుదీనా ఆకులను మిక్స్ చేసి తాగవచ్చు.

4 / 6
నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. నిమ్మకాయతో తయారైన డిటాక్స్ వాటర్ బరువును తగ్గిస్తుంది. శరీరంలో జీవక్రియను పెంచుతుంది. వేసవిలో మీరు రిఫ్రెష్‌గా ఉంటారు. ఒక సీసా నీటిలో నిమ్మకాయతో కొన్ని అల్లం ముక్కలను తీసుకోండి. రోజంతా ఆ నీటిని కొద్దికొద్దిగా తాగుతూ ఉండండి.

5 / 6
నిమ్మకాయ, దోసకాయలు బరువు తగ్గడానికి చాలా సహాయపడతాయి. డిటాక్స్ వాటర్ చేయడానికి ఈ రెండు పదార్థాలను కలపండి. నిమ్మకాయ, దోసకాయలను కట్ చేసి ఒక బాటిల్ వాటర్‌లో వేయండి. ఇప్పుడు ఆ నీటిని రోజంతా తినండి.

6 / 6