Weight Loss Tips: సింపుల్‌గా నిద్రపోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చు.. ఎలాగంటారా?

బరువు తగ్గాలనుకుంటే, వ్యాయామం, కఠిన ఆహార నియమాలు అనుసరించడం చాలా ముఖ్యం. అయితే నిద్ర పోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కంటి నిండా నిద్రపోకపోతే బరువు తగ్గడానికి నిద్ర పెద్ద అడ్డంకిగా మారుతుంది. బరువు తగ్గడానికి నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆధారపడి

Srilakshmi C

|

Updated on: Nov 16, 2023 | 7:58 PM

బరువు తగ్గాలనుకుంటే, వ్యాయామం, కఠిన ఆహార నియమాలు అనుసరించడం చాలా ముఖ్యం. అయితే నిద్ర పోవడం వల్ల కూడా బరువు తగ్గొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోతే మధుమేహం, ఊబకాయం, డిప్రెషన్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కంటి నిండా నిద్రపోకపోతే బరువు తగ్గడానికి నిద్ర పెద్ద అడ్డంకిగా మారుతుంది.

1 / 5
బరువు తగ్గడానికి నిద్ర చాలా ముఖ్యం. మంచి నిద్ర ఆరోగ్యకరమైన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. రోజంతా మీరు తినేవి, చేసేవి ఆలోచించేవి కూడా మీ నిద్రను ప్రభావితం చేస్తాయి. నేటి తరంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, పదే పదే మేల్కోవడం, గాఢనిద్ర రాకపోవడం మొదలైనవి అందుకు కారణాలు. అటువంటి పరిస్థితిలో బరువు తగ్గడం, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అవుతుంది.

2 / 5
అయితే ఈ పానీయాలు మీ నిద్ర సమస్యలను నయం చేయడంతోపాటు బరువు కూడా తగ్గిస్తాయి. అవి ఒత్తిడిని తగ్గించడం, జీర్ణ సమస్యలను దూరం చేయడం, శరీరానికి పోషకాలను అందించడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతాయి. ఏయే పానియాలు తాగాలంటే..

3 / 5
పసుపు-పాలు నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పసుపు పాలలో చిటికెడు మిరియాల పొడి, తేనె కలిపి త్రాగాలి. పసుపు కలిపిన పాలను ఇష్టపడకపోతే రాత్రి పడుకునే ముందు పసుపు లేకుండా పాలు తాగొచ్చు. మీరు రుచి కోసం దాల్చిన చెక్క పొడి, తేనె కలపవచ్చు. ఇందులో కేలరీలు ఉండవు కాబట్టి బరువు పెరుగుతామన్న భయం ఉండదు.

4 / 5
ఒక కప్పు వేడి చాక్లెట్ కూడా రాత్రి నిద్రపోవడానికి మీకు సహాయపడుతుంది. వేడి చాక్లెట్ శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. అలాగే ఈ డ్రింక్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బరువును అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. ఈ పానీయంలో కొద్దిగా జాజికాయ, దాల్చిన చెక్క పొడిని కూడా జోడించవచ్చు. అలాగే రోజూ ఉదయాన్నే వేడి నీళ్లలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే బరువు కరిగిపోతుంది. నిమ్మకాయలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పానీయం మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది, జీర్ణక్రియలో సహాయపడుతుంది.

5 / 5
Follow us
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే

పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..

ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే

ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు