Viral Photos: తేలు, పాము కంటే ఈ సాలీడు విషం చాలా డేంజర్.. 15 నిమిషాల్లో ప్రాణాలు గాల్లో కలుస్తాయ్..
Viral Photos: ఈ ప్రపంచంలో ప్రకృతి ద్వారా సృష్టించబడిన అనేక జీవులు ఉన్నాయి. అందులో ఈ సాలీడు ఒకటి. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన సాలీడు. తేలు, పాము కంటే ఈ సాలీడు విషం చాలా డేంజర్..