Photo Gallery: బిడ్డను ఎత్తుకుని ట్రాఫిక్ విధులు.. మహిళా పోలీస్ ఫోటోలు వైరల్.. ఇంతకీ ఎక్కడంటే..?
చండీగడ్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్.. తన బిడ్డను ఎత్తుకుని రోడ్డు మీద ఎండలో డ్యూటీ చేసింది. ఓ జర్నలిస్ట్ ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు ఈ సంఘటన జరిగింది
Updated on: Mar 09, 2021 | 10:30 PM
Share

చండీగడ్‌కు చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్.. తన బిడ్డను ఎత్తుకుని రోడ్డు మీద విధులు నిర్వహిస్తోంది.
1 / 5

ఓ జర్నలిస్ట్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.
2 / 5

సోషల్ మీడియాలో వీడియో వైరల్. నెటిజనుల నుంచి మిశ్రమ స్పందన.
3 / 5

చండీగడ్‌లోని ఓ ప్రధాన కూడలిలో రౌండ్ అబౌట్ వద్ద ప్రియాంక అనే మహిళ కానిస్టేబుల్ బిడ్డను ఎత్తుకుని విధులు నిర్వహణ
4 / 5

మహిళ దినోత్సవం రోజు ఈ సీన్ కనిపించడంతో మరింత ట్రెండింగ్
5 / 5
Related Photo Gallery
ఇండిగో విమానాల రద్దు వేళ టికెట్ ఛార్జీలపై కేంద్రం కీలక ఆదేశాలు
పెద్ద పామును అవలీలగా పట్టేసింది.. కానీ..1
థ్యాంక్స్ గాడ్ ఫైనల్‌కి అయినా టాస్ గెలిచాం
ఈ టీలు తాగారంటే.. గుట్టలాంటి పొట్ట ఇట్టే మెల్ట్ అవుతుంది..
బీఅలర్ట్.. గుండెపోటు వచ్చే 2 రోజుల ముందు కనిపించే లక్షణాలు ఇవే..!
మటన్ పాయ ఇంట్లోనే చేసుకున్నారంటే.. టేస్ట్‌కి టేస్ట్.. హెల్త్..
కొత్త సంవత్సరంలో వీరికి అష్టకష్టాల నుంచి విముక్తి
మొత్తం మారిపాయే.. ఒక్క ఏడుపుతో ఓటింగ్ మొత్తం కల్లాస్..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
ఇది కదా హైదరాబాద్ గొప్పదనం..!
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో స్పైస్ జెట్ అదనపు సర్వీసులు
ఏపీకి వెళ్లి మాట మార్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి
రాష్ట్రపతిభవన్ లో పుతిన్ కు విందు పై రాజకీయ వివాదం
ఇండిగో నిర్లక్ష్యానికి నరకం చూసిన ప్రయాణికులు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
ప్రభాస్ నా ఇంటర్ ఫ్రెండ్! MLA ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
చాట్ జీపీటీ సాయంతో స్కామర్ ఆటకట్టించాడు
Bat Worship: వింత ఆచారం.. గబ్బిలాలకు పూజలు జరిపే గ్రామం
Viral Video: నోట్లో నోరుపెట్టి.. చావుబతుకుల్లో ఉన్న పాముకు CPRతో ప్రాణభిక్ష
IndiGo: నా కూతురికి ఒక ప్యాడ్ ఇప్పించండి.. ఓ తండ్రి ఆవేదన వైరల్!
Viral: వింత పోకడ.. అక్కడ అద్దెకు అబ్బాయిలు..!
IndiGo విమానాల రద్దు..సొంత రిసెప్షన్‌కు ఆన్లైన్లో హాజరైన జంట




