VIRAL PHOTOS : ఈ ఆవు మేక కన్నా చిన్నగా ఉంటుంది..! ప్రపంచంలోనే అతి చిన్న ఆవు.. కేవలం 66 సెంటీమీటర్లు మాత్రమే..

VIRAL PHOTOS : ప్రస్తుతం సోషల్‌మీడియాలో 23 నెలల ఆవు ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ ఆవు బంగ్లాదేశ్‌లో ఉంది. దీనిని చూడటానికి వేలాది మంది వెళుతున్నారు.

uppula Raju

| Edited By: Rajitha Chanti

Updated on: Jul 09, 2021 | 9:11 AM

ఇది ప్రపంచంలోనే అతి చిన్న ఆవు అని దాని యజమాని పేర్కొన్నారు. రాణి అనే ఈ ఆవు ఢాకా నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న చారిగ్రామ్‌లోని ఒక పొలంలో నివసిస్తుంది. రాణి 66 సెం.మీ పొడవు, 26 కిలోలు బరువు ఉంటుంది.

1 / 4
ఈ ఆవు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైన అతి చిన్న ఆవు కంటే 10 సెం.మీ చిన్నదని దాని యజమాని చెబుతున్నాడు.

2 / 4
గత మూడు రోజుల్లో 15 వేల మందికి పైగా రాణిని చూడటానికి వచ్చారు. ఆవు మాంసం బంగ్లాదేశ్‌లో ప్రసిద్ది చెందింది.

3 / 4
సోషల్ మీడియాలో రాణి చిత్రాలు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ దానిని స్వయంగా చూడాలని కోరుకుంటున్నారు.

4 / 4
Follow us