AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel: ఇండియాలో నిషేధించిన పర్యాటక ప్రాంతాలు ఇవే.. ఇక్కడికి వెళ్లడానికి అనుమతి ఉండదు..

Travel: భారతదేశంలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. కానీ అందులో కొన్ని ప్రదేశాలక భారతీయులకు కూడా అనుమతి లేదు. అలాంటి కొన్ని ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

uppula Raju
|

Updated on: Jan 17, 2022 | 5:40 PM

Share
 ఉత్తర సెంటినెల్ ద్వీపం: నివేదికల ప్రకారం అండమాన్ ద్వీపంలోని  ఉత్తర సెంటినెల్‌కి వెళ్లడానికి అనుమతి లేదు. భద్రత దృష్ట్యా ఇక్కడికి వెళ్లేందుకు అధికారులు ఒప్పుకోరు. కానీ ఇక్కడి ప్రదేశాలు చాలా సుందరంగా ఉంటాయి.

1 / 5
ఫారినర్స్ ఓన్లీ బీచ్: గోవాలో ఇలాంటి ప్రైవేట్ బీచ్‌లు చాలా ఉన్నాయి. అక్కడికి భారతీయులు వెళ్లడానికి వీలులేదు. ఎందుకంటే బికినీలో ఉండే విదేశీ ప్రయాణికులను వేధించకూడదనే ఉద్దేశ్యంతో భారతీయులను నిషేధించారు.

2 / 5
బార్క్: ముంబై శివారులో ఉన్న బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్‌కి పర్యటకులకి అనుమతి లేదు. అణు పరిశోధన కేంద్రం కావడంతో ఇక్కడ భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

3 / 5
లక్షద్వీప్ దీవులు: లక్షద్వీప్‌లోని అనేక ద్వీపాలు, ప్రదేశాలకు ప్రయాణికులను అనుమతించరు. దీని వెనుక రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నౌకాదళానికి అక్కడ అనేక శిబిరాలు ఉన్నాయి మరొకటి స్థానిక నివాసితుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిషేధం విధించారు.

4 / 5
లడఖ్‌లోని భాగాలు: లడఖ్ గొప్ప పర్యాటక ప్రదేశం. ఇక్కడ ఉన్న పాంగోంగ్ త్సోను అందరు ఎక్కువగా ఇష్టపడతారు కానీ ప్రయాణికులు దాని ఎగువ భాగంలోకి వెళ్లడానికి అనుమతి లేదు. ఇది వివాదాస్పద ప్రాంతం. భద్రతా కారణాల దృష్ట్యా ఇక్కడ తిరిగేందుకు అనుమతి ఉండదు.

5 / 5
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం

2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు

19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా

సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..

రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!

పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..

నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..

ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌