Viral Photos: ప్రపంచంలోని ఈ 5 విషయాలు మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి..! ఏంటో తెలుసుకోండి..
Viral Photos: ఈ ప్రపంచంలో ఆశ్చర్యానికి గురిచేసే చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 5 విషయాలు తెలిస్తే షాక్ అవుతారు. అవేంటో తెలుసుకుందాం.
మీరు ప్రపంచంలోనే అతిపెద్ద చేపలలో ఒకటైన తిమింగలాన్ని చూసి ఉంటారు. వాటి బరువు దాదాపు 1400 కిలోలు ఉంటుంది. కానీ నీలి తిమింగలం బరువు మాత్రం181 కిలోలు మాత్రమే.
Follow us
ప్రపంచంలో మొట్టమొదటి ప్రొఫెషనల్ కార్ రేస్ 11 జూన్ 1895 న జరిగింది. ఈ రేసులో ఎమిలే లెవాసెర్ అనే వ్యక్తి గెలిచాడు. కానీ అతడిని విజేతగా గుర్తించలేదు. ఎందుకంటే ఈ రేసు నాలుగు సీట్ల కార్ల మధ్య జరిగింది. కానీ లెవాసర్ రెండు సీట్ల కారులో ప్రయాణించాడు.
మీరు మినరల్ వాటర్ బాటిళ్లను చాలాసార్లు కొనుగోలు చేసి ఉంటారు. కానీ వాటిపై గడువు తేదీని ఎప్పుడు చూసి ఉండరు. వాస్తవానికి గడువుతేదీ దాటినా నీరు చెడిపోదని దానిపై రాసి ఉంటుంది.
హోవర్‌క్రాఫ్ట్ అనే వాహనం భూమిపై, ఆకాశంలో ప్రయాణిస్తుంది. 11 జూన్ 1959 న దీనిని ప్రారంభించారు. బ్రిటిష్ ఇంజనీర్ సర్ క్రిస్టోఫర్ క్రోకెరెల్ ఈ వాహనాన్ని కనుగొన్నారు.
మీరు ప్రపంచంలోనే అతిపెద్ద చేపలలో ఒకటైన తిమింగలాన్ని చూసి ఉంటారు. వాటి బరువు దాదాపు 1400 కిలోలు ఉంటుంది. కానీ నీలి తిమింగలం బరువు మాత్రం181 కిలోలు మాత్రమే.
ఉష్ణ పక్షి ఎగరలేదు. ఇది అతిపెద్ద పక్షులలో ఒకటి. దీని కళ్ళు దాని మెదడు కంటే పెద్దవిగా ఉంటాయి.