Hijras Nuisance: కళ్యాణ మండపాల్లో హిజ్రాల రచ్చ.. అడిగినంత ఇవ్వాలంటూ లొల్లి

Transgender: కళ్యాణమండపాల్లో హిజ్రాల హల్ చల్. దిష్టి పేరుతో పెళ్లి వేడుకల్లో నానా హడావుడి

Venkata Narayana

|

Updated on: Sep 01, 2021 | 12:28 PM

తిరుపతి, తిరుచానూరులలో పెళ్లిళ్లు జరిగే కళ్యాణ మండపాల్లో తరచూ లొల్లి

1 / 5
పెళ్లి వేదికలపైకి గ్రూపులుగా చేరి హిజ్రాల నానా హంగామా

2 / 5
దిష్టి పేరుతో దౌర్జన్యాలు. వేలకు వేల రూపాయలు డిమాండ్ చేస్తోన్న హిజ్రాలు

3 / 5
ఆడిగినంత డబ్బులు ఇవ్వకపోతే నూతన వధువరులకు తిట్లు, శాపనార్థాలు పెడుతున్న హిజ్రాలు

4 / 5
హిజ్రాల ఆగడాలపై పట్టించుకోని పోలీసులు. ఖాకీల అలసత్వంపై బాధితుల ఆవేదన

5 / 5
Follow us