బూమ్ స్లాంగ్: ఈ పాముని గ్రీన్ ట్రీ స్నేక్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా అని కూడా పిలుస్తారు. చూడడానికి చాలా చిన్నగా ఉండే ఈ పాము అత్యంత ప్రమాదకరమైంది. ఈ పాము కాటుకి గురైన బాధితుల్లో 24 గంటల్లో కళ్ళు, ఊపిరి తిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు నుంచి రక్తస్రావం అవుతుంది.