Viral Photos : ఈ బెంగాల్ టైగర్‌ని ‘క్వీన్ ఆఫ్ టైగర్స్’ అంటారు.. ఎందుకంటే 65 కోట్ల వ్యాపారం చేసింది..
Viral Photos : రణతంబోర్ నేషనల్ పార్క్‌లో ఉన్న ఈ పులి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఒక సెలబ్రిటీలు, అథ్లెట్లకు ఉండే స్టార్‌డమ్ ఈ పులికి కూడా ఉంది. ఎందుకో ఒక్కసారి తెలుసుకోండి.