Dilip Joshi: ఆత్మవిశ్వాసామే అసలైన అందం.. తెల్లజుట్టుతో పెళ్లి పీటలు ఎక్కిన బాలీవుడ్ నటుడి కుమార్తె..
White Hair: తెల్ల జుట్టు ఇప్పుడు కామన్ అయిపోయింది. చిన్న వయస్సులోనే తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. అయితే ఒక్క తెల్ల వెంట్రుక కనబడగానే ఏదో అయినట్లు ఫీలైపోతాం.. వెంటనే కలర్ వేసుకుంటాం.. ముఖ్యంగా పెళ్లి, శుభకార్యాలకు ముందు తప్పకుండా వెంట్రుకలకు రంగు వేస్తాం.. ఎందుకంటే ఫొటోలు, వీడియోల్లో బాగా ఉండడానికి కానీ.. ఓ అమ్మాయి తెల్ల వెంట్రుకలతోనే పెళ్లి పీటలు ఎక్కింది.. ఆత్మవిశ్వాసానికి మించిన అందం లేదని నిరూపించింది..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5