Petrol price hike memes: క్రికెట్ పోటీల్లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌’కి 5 లీటర్ల పెట్రోల్.. వైరల్‌గా మారిన ఫోటో

పెట్రోల్, గ్యాస్ ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో ప్రజలు వివిధ రూపాల్లో తమ నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. నెటిజన్లు అయితే ఓ రేంజ్‌లో మీమ్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగా భోపాల్‌లో జరిగిన ఓ క్రికెట్ టోర్నమెంట్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యా్చ్’ కింద ఐదు లీటర్ల పెట్రోల్‌ను అవార్డుగా అందించారు.

Ram Naramaneni

|

Updated on: Mar 02, 2021 | 5:32 PM

 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా 5 లీటర్ల పెట్రోల్.. భూపాల్‌లో జరిగిన క్రికెట్ పోటీల్లో అరుదైన దృశ్యం.

1 / 5
ఇటీవల గర్ల్‌ఫ్రెండ్‌ను దూరంగా పెట్టండి. 90 శాతం పెట్రోల్ ఆదా చేసుకోండి అనే మీమ్ కూడా వైరలయ్యింది

2 / 5
వెనుక కార్ బాడీ పార్ట్స్ .. దాన్ని లాక్కెళ్తున్న ఎడ్లు.. ఇది కూడా వైరల్‌గా మారింది

3 / 5
సెంచరీ కొట్టేశాం అంటూ  పెట్రోల్ ధరల పెంపుపై బాగా ట్రెండైన ఫోటో

4 / 5
ఇదే నా వాహనం.. ఈ మీమ్‌ను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు..

5 / 5
Follow us
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!

మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!