- Telugu News Photo Gallery Viral photos Fire break out around nallamalla reserve forest commotion from srisailam hyderabad highway octopus to nilakaram banda
Nallamalla Reserve Forest Fire : నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుముట్టి ఎగిసిపడుతోన్న మంటలు
Nallamalla Reserve Forest Fire : నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటకు 7 కిలోమీటర్లు దూరంలోని ఎన్హెచ్ఎ సమీపంలో అగ్నికీలలు
Updated on: Mar 02, 2021 | 11:45 AM
Share

శ్రీశైలం -హైదరాబాద్ హైవే.. అక్టోపస్ నుండి నిలాకరం బండ వరకు కోలాహలం
1 / 9

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంటకు 7 కిలోమీటర్లు దూరంలోని ఎన్హెచ్ఎ సమీపంలో
2 / 9

నల్లమల్ల రిజర్వ్ ఫారెస్ట్ చుట్టుముట్టి ఎగిసిపడుతోన్నఅగ్నికీలలు
3 / 9

అధునాతనమైన పరికారాలతో, అటవీశాఖ సిబ్బంది, అధికారులు అహర్నిశలు శ్రమిస్తూ మంటలు ఆర్పే ప్రయత్నం
4 / 9

రోడ్ పై ఎలాంటి మంటలు వెలిగించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అటవీశాఖ అధికారుల హెచ్చరికలు
5 / 9

ప్రయాణికులు.. బాటసారులకు అటవీ శాఖ అధికారులు విజ్ఞప్తి
6 / 9

మానవ నిర్లక్ష్యాలకు ప్రకృతికి తీవ్ర నష్టం
7 / 9

అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా లేకుంటే మానవాళి మనుగడకే ముప్పు
8 / 9

గుణపాఠంగా తీసుకుని పర్యావరణ పరిరక్షణకు ముందుకెళ్లాల్సిన తరుణం
9 / 9
Related Photo Gallery
చక్కెర ధర మరింత ప్రియం.. కిలో రూ.70 వరకు పెరుగుదల..
లాటరీతో తేలిన డుంబ్రిగూడ ఎంపీపీ ఎన్నిక!
ChatGpt Plus : ఏడాది పాటు ఫ్రీగా చాట్‌జీపీటీ ప్లస్.. ఎవరెవరికి ?
తెలుగులో సరికొత్త కీటకం..
Google మీ గురించి ఏం తెలుసుకుంటుందో తెలుసా? డేటా డిలీట్ చేయండిలా!
నెయ్యి vs నూనె చపాతీ.. ఆరోగ్యానికి ఏది మంచిది..?నిపుణుల సూచన ఇదే!
మళ్లీ భయపెడుతున్న కరోనా.. 18 దేశాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి
కూలీ తండ్రి కూతురికి అమెజాన్‌లో రూ.46 లక్షల జాబ్!
గురకతో గుండెపోటు ప్రమాదం..?నిర్లక్షం చేయకూడని ముఖ్య లక్షణాలు ఇవే!
రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు..
రెండేళ్లుగా స్నానం లేదు.. మంచం దిగలేదు..
చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుందా ?
సొంత సినిమాను గాలికొదిలేశాడు! సుధీర్ తీరుపై తీవ్ర విమర్శలు
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు..
హైదరాబాద్‌లో కొత్త ట్రాన్స్పోర్ట్..
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
విజయ్ ఆంటోని చెప్పులు ఎందుకు ధరించడో తెలిస్తే మీకు కన్నీళ్లు ఆగవు
డాలర్ కు చెక్ పెట్టేలా చైనా మాస్టర్ ప్లాన్.. అసలు విషయం ఇదేనా?
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
కోహ్లీ చేసిన అతిపెద్ద తప్పు ఇదే.. కపిల్‌దేవ్ సంచలన కామెంట్స్