AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శుక్రసంచారం : ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం లేదా, కలయిక వలన రాజయోగాలు ఏర్పడుతుంటాయి. ఈ యోగాల ప్రభావం 12 రాశులపై ఉండగా, అందులో కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తే, మరికొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురు అవుతాయి. కాగా, శుక్రుడి సంచారం ఏ రాశి వారికి కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Aug 02, 2025 | 10:42 AM

Share
జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహాన్ని సంపదకు చిహ్నంగా భావిస్తారు. అయితే ఈ గ్రహం బలంగా ఉంటే వారికి ఆర్థిక సమస్యలు ఉండవు. అయితే ఆగస్టు నెలలో శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయనున్నాడు. ఇప్పటికీ అదే రాశిలో గురుడు సంచరిస్తున్నాడు. దీంతో ఈ రెండు గ్రహాల కలయికతో ద్విద్వాదశ యోగం ఏర్పడబోతుంది. ఇది ఏ రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి శుక్ర సంచారం వలన అద్భుతంగా ఉండబోతుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయి చాలా సంతోషంగా గడుపుతారు. శుక్రగ్రహం అనుగ్రహం వలన వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుందంట. పట్టిందల్లా బంగారమే కానున్నదంట.

2 / 5
మీన రాశి : మీన రాశి వారికి  ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వీరు కోరుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి. అలాగే చాలా రోజులుగా ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. వీరి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే, భార్యభర్తల మధ్య సమస్యలు తొలిగిపోతాయి.

3 / 5
కుంభ  రాశి : కుంభ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వీరు ఎంత కష్టతరమైన పనులైనా సరే చాలా త్వరగా పూర్తి చేస్తారు. ఎప్పుడూ చాలా ఆనందంగా ఉంటారు. గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఎలాంటి అనారోగ్యసమస్యలు దరి చేరవు, పట్టిందల్లా బంగారమే కానున్నదంట.

4 / 5
వృషభ రాశి : వృషభ రాశి వారికి శుక్ర గ్రహం అనుగ్రహం వలన మంచి ఉద్యోగంలో చేరుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళారంగంలో ఉన్నవారికి అద్భుతంగా ఉంటుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..

చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..

వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ

డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్

తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..