Cooking Tips: వీటితొక్కలు పడేస్తున్నారా? ఆగండాగండి.. లాభాలు తెలిస్తే భద్రంగా దాచేస్తారు

రోజు వారీ ఆహారంలో మనం చేసే కొన్ని చిన్న పొరబాట్లు పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు వంటి వాటికి క్రిములు, మురికి, పురుగుమందులు ఉంటాయని వాటి తొక్కలు తొలగించి వంటకు వినియోగింస్తుంటాం. కానీ కొన్ని కూరగాయలకు తొక్కలు తీసి తింటే ఎంతో విలువైన పోషకాలు తొక్కలతోపాటు వృద్ధాగా పోతుంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ 5 రకాల కూరగాయల తొక్కలలో..

|

Updated on: Jun 06, 2024 | 7:50 PM

 రోజు వారీ ఆహారంలో మనం చేసే కొన్ని చిన్న పొరబాట్లు పెద్ద సమస్యలకు కారణం అవుతాయి. ధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు వంటి వాటికి క్రిములు, మురికి, పురుగుమందులు ఉంటాయని వాటి తొక్కలు తొలగించి వంటకు వినియోగింస్తుంటాం. కానీ కొన్ని కూరగాయలకు తొక్కలు తీసి తింటే ఎంతో విలువైన పోషకాలు తొక్కలతోపాటు వృద్ధాగా పోతుంటాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ముఖ్యంగా ఈ 5 రకాల కూరగాయల తొక్కలలో పాలీఫెనాల్స్, విటమిన్లు, మినరల్స్ వంటి వివిధ పోషకాలు ఉంటాయి. వీటిని తొక్క తీయకుండా ఆహారంలో వినియోగించాలి. క్యారెట్ పీల్స్‌లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కాబట్టి క్యారెట్‌లను తొక్క తీయకుండా తినడానికి ప్రయత్నించాలి. అవసరమైతే పూర్తిగా కడిగితే సరిపోతుంది.

1 / 5
మట్టి, ధూళి తొక్కలకు అంటుకుంటుందని బంగాళాదుంపల తొక్కలు తీసేయకండి. కానీ చాలా మంది బంగాళాదుంపలను ఉడికించిన తర్వాత తొక్కలను తొలగిస్తారు. నిజానికి, బంగాళాదుంప కూర తొక్క పోషకమైనది, రుచికరమైనది కూడా. బంగాళదుంప తొక్కలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. బంగాళదుంప తొక్క చిప్స్ తయారు చేసి కూడా తినవచ్చు.

2 / 5
వంకాయ తొక్కలో విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, ఫైబర్ ఉంటాయి. ఈ పోషకాలు శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా వంకాయ తొక్కలో ఉండే పాలీఫెనాల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

3 / 5
వంకాయ మాదిరిగానే సొర రగాయ తొక్క ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. సొరకాయ తొక్కలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. సొరకాయ తొక్క కడుపు నొప్పిని తగ్గిస్తుంది.

4 / 5
డయాబెటిక్ రోగులకు కాకరకాయ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకరకాయ ఎప్పుడూ పొట్టుతో కలిపి తినాలి. కాకరకాయ తొక్కలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా సహాయపడతాయి.

5 / 5
Follow us
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే

కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!

‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి

అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..

వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..

కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!

18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.

మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్

వెలుగులోకి మరో లోన్ యాప్ స్కామ్.. మహిళను వేధిస్తున్న కేటుగాళ్లు

టమాటాలు అతిగా తిన్నారో మీ పని అంతే..! తస్మాత్‌ జాగ్రత్త