Plants Vastu Tips: ఈ చెట్లను ఇంటి దగ్గర అస్సలు పెంచుకోకూడదట..

ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఇప్పుడు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ కూసింత ప్లేస్ ఉన్నా.. అందంగా ఉండే మొక్కలు కానీ.. ఇంట్లోకి అవసరం అయ్యే మొక్కలు కానీ వేసేస్తున్నారు. ఇలా ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం. వాస్తు ప్రకారం.. చింత చెట్లను ఇంట్లో కానీ, ఇంటి చుట్టు పక్కల కానీ అస్సలు అస్సలు పెంచుకోకూడదు. ఇలా చింత చెట్లను..

Chinni Enni

|

Updated on: Jun 06, 2024 | 7:46 PM

ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి ఇప్పుడు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఎక్కడ కూసింత ప్లేస్ ఉన్నా.. అందంగా ఉండే మొక్కలు కానీ.. ఇంట్లోకి అవసరం అయ్యే మొక్కలు కానీ వేసేస్తున్నారు. ఇలా ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో కొన్ని రకాల మొక్కలు పెంచుకోకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

1 / 5
వాస్తు ప్రకారం.. చింత చెట్లను ఇంట్లో కానీ, ఇంటి చుట్టు పక్కల కానీ అస్సలు అస్సలు పెంచుకోకూడదు. ఇలా చింత చెట్లను ఇంటి వద్ద పెంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందట. అంతే కాకుండా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.

2 / 5
ఇంటి వద్ద పెంచుకోకూడని మొక్కల్లో పత్తి చెట్లు కూడా ఒకటి. అనేక అవసరాల కోసం చాలా మంది పత్తి మొక్కలను కూడా ఇంటి వద్ద పెంచుతూ ఉంటారు. కానీ పత్తి మొక్కను ఇంటి దగ్గర పెంచడ వల్ల దురదృష్టం వెంటాడుతుంది.

3 / 5
వాస్తు ప్రకారం గోరింటాకు మొక్కను కూడా ఇంటి వద్ద పెంచకూడదు. కానీ గోరింటాకు అంటే ఆడవారికి చాలా ఇష్టం. అందుకే ఈ మొక్కను ఇంటి వద్ద పెంచుతూ ఉంటారు. గోరింటాకు మొక్కను ఇంటి వద్ద పెంచడం వల్ల దుష్ట శక్తులను ఆకర్షిస్తుంది.

4 / 5
ముళ్ల జాతికి చెందిన మొక్కలను కూడా ఇంటి వద్ద పెంచకూడదు. అందంగా కనిపిస్తాయని చాలా మంది ఇంటి వద్ద ముళ్ల మొక్కల్ని పెంచుతూ ఉంటారు. కానీ ఈ మొక్కల్ని ఇంటి వద్ద పెంచడం వల్ల  ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది.

5 / 5
Follow us