కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై, బ్లూటూత్ 4.2, జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ వంటి ఫీచర్స్‌ను అందించారు. బయో మెట్రిక్ అథంటికేషన్ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఆధారిత ఫేక్ అన్ లాక్ ఫీచర్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.