వాస్తు చిట్కాలు..ఎంత దగ్గరివారైనా సరే, ఈ 3 మొక్కలు గిఫ్ట్‌గా ఇవ్వకూడదు
జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా ప్రతి ఒక్కరూ వాస్తు నియమాలు పాటించాలని చెబుతుంటారు. ఇక వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణం, దశ దిశలు మాత్రమే కాకుండా, మనం ఇంటిలో పెంచుకునే మొక్కలకు కూడా వర్తిస్తుందంట. అందుకే మొక్కల విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
