పూజ హెగ్డేను పట్టించుకోవడం లేదే పాపం.. తెలుగులో కష్టమేనా.?

22 June 2026

Pic credit - Instagram

Rajeev 

తర్వాత వరుసగా సినిమాలు చేసింది కానీ హిట్స్ అందుకోలేకపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను కవ్విస్తుంది. 

అందాల భామ పూజా హెగ్డే స్పీడ్ తగ్గిందా..? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయింది ఈ భామ. 

మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన మోడల్, నటి. పూజ 2010 లో విశ్వసుందరి పోటీల్లో రెండో స్థానం లో నిలిచింది.

2014 లో ముకుంద సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది. తరువాత ఒక లైలా కోసం సినిమాలో నటించింది.

తెలుగు, తమిళ్ సినిమాలతో పాటు హిందీలోనూ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది పూజా హెగ్డే. స్టార్ హీరోయిన్ గా రాణించింది. 

ఈ అమ్మడు తెలుగులో స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. కానీ ఈ మధ్య ఈ చిన్నదానికి బ్యాడ్ లక్ నడుస్తుంది. 

రీసెంట్ డేస్ లో పూజా హెగ్డే నటించిన సినిమాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దాంతో ఈ అమ్మడికి ఆఫర్స్ తగ్గాయి. 

తెలుగులో చివరిగా రాధేశ్యామ్ సినిమాలో నటించింది. ఆ సినిమా తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు పూజా.