హిట్ కోసం ఎదురుచూస్తున్న అందాల భామ ఫరియా అబ్దుల్లా
22 June 2026
Pic credit - Instagram
Rajeev
తమన్నా భాటియా .. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందంతో అభినయంతో క్రేజ్
సొంతం చేసుకుంది.
ఈ అమ్మడు ఎక్కువగా తెలుగు, తమిళం, హిందీ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది.
మూడు సంతోషం ఫిల్మ్ అవార్డులు, రెండు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు, కళైమామణి అవార్డు స
హా అనేక అవార్డులను గెలుచుకుంది.
తెలుగులో తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది తమన్నా. స్టార్ హీరోల సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చ
ుకుంది.
అలాగే తమిళ్ లోనూ స్టార్ హీరోలతో నటించి హిట్స్ అందుకుంది. కానీ బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టడంతో తెలుగ
ులో ఆఫర్స్ తగ్గాయి.
తెలుగులో ఈ చిన్నది అప్పుడెప్పుడో ఓదెల 2 సినిమాలో నటించింది. ఆతర్వాత మరో సినిమా చేయలేదు ఈ అమ్మడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తుంది తమన్నా. ఈ బ్యూటీ ఫోటోలకు ఫిదా అ
వుతున్నారు కుర్రకారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
దిమ్మతిరిగే అందాలతో అటాక్ చేస్తున్న విష్ణు ప్రియ.. ఆ ఫోజులు చూస్తే మైండ్ బ్లాక్
ఏముంది మావా శోభా శెట్టి.. మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ శారీ పిక్స్
హాట్ బాంబ్లా మారిన ఫరియా అబ్దుల్లా.. సోషల్ మీడియా షేక్ చేస్తున్న ముద్దుగుమ్మ