Grain ATM: డబ్బు పెట్టగానే ATM నుండి బియ్యం, గోధుమలు.. ఈ ‘ధాన్యం ATM’ ఎక్కడ ప్రారంభమైందంటే..   

లక్నో జిల్లా సరఫరా అధికారి సునీల్ సింగ్ మాట్లాడుతూ.. దేశంలో మొత్తం 9 ధాన్యం ఏటీఎంలు మాత్రమే ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏటీఎంలు వారణాసి, గోరఖ్‌పూర్, లక్నోలో ఏర్పాటు చేయబడ్డాయని పేర్కొన్నారు. 

|

Updated on: Mar 19, 2023 | 11:43 AM

1 / 6
ఉత్తరప్రదేశ్ పౌరులు ఇకపై బియ్యం, గోధుమలను కొనుగోలు చేయడానికి కిరాణా దుకాణాల వద్ద పొడవైన క్యూలలో నిలబడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నగర వాసులు పాలు, నీరు , డబ్బు వంటి వాటిని ఏ విధంగా ATM నుండి తీసుకుంటున్నారో.. అదే విధంగా రేషన్ తీసుకుంటారు. ఇందుకోసం నిర్ణీత ఛార్జీల ప్రకారం కొంత డబ్బును ఏటీఎంలో పెట్టాల్సి ఉంటుంది.

2 / 6
ఆర్థికంగా వెనుకబడిన ప్రజల సౌకర్యార్థం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ రేషన్ ఏటీఎంను ప్రారంభించింది.  రాజధాని లక్నోలో 'గ్రెయిన్ ఏటీఎం' పేరుతో ఈ వ్యవస్థను ప్రారంభించారు.

3 / 6
జిల్లా సరఫరా అధికారి సునీల్‌సింగ్‌ మాట్లాడుతూ.. ఈ 'గ్రెయిన్‌ ఏటీఎం' ఏర్పాటుతో తూకాల కష్టాలు తీరాయన్నారు. వినియోగదారులు నిర్ణయించిన ధర ప్రకారం ఏటీఎంలో డబ్బులు వేస్తే లోపల నుంచి అంతే మొత్తంలో బియ్యం, గోధుమలు వస్తాయి.

4 / 6

గతంలో బియ్యం, గోధుమలు తదితరాలను తూకాలతో తూకం వేసి వినియోగదారులకు ఇచ్చేవారని, ఇప్పుడు ధాన్యం ఏటీఎంల ద్వారా వినియోగదారులకు రేషన్ పంపిణీ చేసే పని జరుగుతుందని సునీల్ సింగ్ తెలిపారు. గతంలో తక్కువగా లభించే రేషన్‌పై ఇక నుంచి ఎలాంటి ఫిర్యాదు ఉండదని ఒక వినియోగదారు తెలిపారు.

5 / 6
జిల్లా సప్లయ్ అధికారి సునీల్ సింగ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 9 ఏటీఎంలు మాత్రమే ఏర్పాటు చేశామని, అందులో వారణాసి, గోరఖ్‌పూర్, లక్నోలో ఈ ఏటీఎంలు ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిని ఏర్పాటు చేసిన అనంతరం ఇక నుంచి తమకు బియ్యం, గోధుమలు వచ్చిన తక్కువ బరువు ఉన్నాయన్న ఫిర్యాదు అందవని పేర్కొన్నారు. ఇది భారతదేశంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. ఈ ఏటీఎం ధర 12-15 లక్షల రూపాయాలుంటుందని పేర్కొన్నారు.

6 / 6
Follow us
ఎట్టకేలకు డార్లింగ్ పంచాయితీకి ముగింపు.. అసలు విషయం ఇదే..

ఎం.ఎస్‌ నారాయణను సెట్స్‌లో కొట్టిన దర్శకుడు ఎవరంటే..?

ఈవస్తువులు ఇతరులనుంచి తీసుకోవద్దు ఇవ్వొద్దు లేదంటే కష్టాలు తప్పవు

చెర్రీ,తారక్, ప్రభాస్ లెక్క వేరు, నాలెక్క వేరంటున్న అల్లు అర్జున్

ఆవకాయ పచ్చడి కష్టాలు తీర్చేందుకు తెలంగాణ ఆర్టీసీ అదిరిపోయే ఐడియా

జోమాటోకు మళ్లీ జీఎస్టీ డిమాండ్‌ నోటీసు.. ఎన్ని కోట్లో తెలుసా?

70లో కూడా కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఇప్పుడే ఈ పనులు చేయండి..

వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

9 బంతుల్లో 3 రికార్డులు బ్రేక్ చేసిన జార్ఖండ్ డైనమేట్..

రోడ్డుపై గాయాలతో అరుదైన జీవి.. దీని ప్రత్యేకత తెలిస్తే షాక్..

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.