పసుపును ఇలా వాడండి: పసుపు పొడిని పాలు, పెరుగు లేదా తేనెతో కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను ముఖం, మెడపై 20 నిమిషాల పాటు అప్లై చేసి, తర్వాత శుభ్రం చేసుకోండి.. అంతే కాకుండా శనగపిండిలో పసుపు కలిపి రాసుకోవచ్చు. దీని కోసం మీరు పసుపు, శెనగపిండిని కలపాలి.. ఆ మిశ్రమానికి కొంచెం నీరు జోడించి పేస్ట్ తయారు చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచాలి.. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి..