Tulasi Seeds: మలబద్దకంతో ఇబ్బంది పడుతున్నారా.. తులసి సీడ్స్ ను ఇలా తీసుకోండి..

చియా గింజల వలె తులసి గింజల్లో కూడా అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. ఈ విత్తనాల్లో అనేక సుగుణాలున్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలను కలిగి ఉంటాయి. కరోనా వెలుగులోకి వచ్చిన తర్వాత ఆరోగ్యం కోసం రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి వివిధ రకాల గింజలను రోజువారీ ఆహారంలో చేర్చుకుంటున్నారు. వైద్యులు కూడా ఇదే సలహా ఇస్తున్నారు కూడా.. వాటిల్లో అవిసె గింజలు, తులసి గింజలు,  సబ్జా గింజలు, రకాల కూరగాయల గింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శారీరక సమస్యలు రావు.

Surya Kala

|

Updated on: Aug 18, 2023 | 1:16 PM

ప్రస్తుతం ఎక్కువగా తులసి సీడ్స్ తీసుకుంటున్నారు. ప్రతి రోజూ ఉదయం పాలలో తులసి గింజలు కలిపి తింటే బరువు తగ్గుతారు. అంతేకాదు ఒక గ్లాసు నీటిలో ఈ సీడ్స్ తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలపాలి. ఒక గ్లాస్ నీటిని ఉదయం అల్పాహారం తీసుకునే ముందు తాగడం వలన బరువు తగ్గుతారు. 

1 / 6
కూరగాయల విత్తనాల వలెనే తులసి గింజల్లో కూడా చాలా ప్రయోజనాలున్నాయి.  ఈ విత్తనాల్లో అనేక ఆరోగ్యకరమైన పోషకాలున్నాయి. శరీరానికి అవసరమైన పోషకాలు, ఖనిజాలను కలిగి ఉన్నాయి. అంతేకాదు శరీరాన్ని షేప్‌లో ఉంచడానికి కూడా ఇవి సహాయపడతాయి. 

2 / 6
ఇప్పటికీ చాలా మంది జలుబు, దగ్గు వచ్చినప్పుడు తులసి ఆకులను తింటారు. తులసి ఆకుల్లో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తీసుకోండి. ఇప్పుడు ఒక చెంచా తేనెలో కొన్ని తులసి ఆకులను నమలండి. ఇలా చేయడం వలన అనేక సమస్యలను పరిష్కరిస్తాయి. 

3 / 6
తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తినండి. ఈ నీరుని తల పట్టుకోవడం వల్ల కలిగే సమస్యను నయం చేస్తుంది.  అనేకాదు కొలెస్ట్రాల్ అదుపులో ఉండాలంటే నీటిలో తులసి ఆకులను మరిగించి తినండి. బెస్ట్ రిజల్ట్ మీ సొంతం. బరువు తగ్గడానికి ఈ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఈ విత్తనాలను తినడం వల్ల కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచిది

4 / 6
తులసి గింజలు చక్కెరను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇది జీర్ణం అవడం సులభం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఈ తులసి లేదా సబ్జా గింజ కూడా మలబద్ధకం సమస్య నుండి ఉపశమనం పొందేందుకు బాగా పనిచేస్తాయి. 

5 / 6
తులసి గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. మహిళలకు కూడా చాలా మంచిది. ఒక నెల మొత్తం ఈ తులసి గింజలను క్రమం తప్పకుండా తీసుకుంటే పీరియడ్స్ సమస్య ఉండదు. కడుపు నొప్పి ఉండదు. ఈ విత్తనాలను ఉదయం 20 నిమిషాలు నీటిలో నానబెట్టండి. అప్పుడు తినండి.

6 / 6
Follow us
పుష్ప 2 షూటింగ్స్ ఎక్కడ ఎక్కడ జరిగిందో తెలుసా..?

అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న

ఎయిర్‌పోర్ట్‌ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల బిత్తరచూపులు..

ఐపీఎల్‌లో సిక్కోలు యువకుడు.. ఢిల్లీ టీమ్‌లోకి త్రిపురాన విజయ్

బంగ్లాదేశ్‌లో మాత్రమే ఇస్కాన్‌ ఎందుకు లక్ష్యంగా మారింది?

అయ్యబాబోయ్.. టీచర్లకు ఎంతకష్టమొచ్చే! స్టూడెంట్స్‌పై CMకు ఫిర్యాదు

పృథ్వీ షా ఫిటెనెస్ పై సోషల్ మీడియాలో కామెంట్స్..

RC16 షూటింగ్ లో సందడి.! హింట్ ఇచ్చిన డైరెక్టర్ బుచ్చిబాబు..

యాక్షన్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న గ్లామర్ బ్యూటీ మాళవిక.!

విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు..
విద్యార్ధులు ఎగిరి గంతేసే వార్త.. ఏపీ, తెలంగాణలోని స్కూళ్లకు..
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
అక్కినేని అఖిల్ ఎంగేజ్‌మెంట్.! పెళ్లి తేదీని త్వరలో ప్రకటించనున్న
నిద్ర ఎవరికి ఎంత అవసరం.? ఎవరు ఎంతసేపు నిద్రపోతే హార్మోన్స్ ప్రాబ్

నేనేం భయపడట్లే.. ఇప్పుడు నాకు కుదరదు.! RGV వీడియో.

కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీల డ్యాన్స్‌పై సమంత రియాక్షన్.! వీడియో..

పెళ్లిలో పాత సంప్రదాయాన్ని పాటించేందుకు నాగ చైతన్య నిర్ణయం.!

హనుమాన్ హీరో తేజ సజ్జ కు పెద్దాయన పాదాభివందనం.! వీడియో వైరల్..

పుష్ప2 నటుడు శ్రీ తేజ్‌పై కేసునమోదు! పెళ్లి చేసుకుంటానని నమ్మించి

రెహ్మాన్‌తో రిలేషన్ పై ఎట్టకేలకు నోరు విప్పిన మోహిని.! వీడియో..

అఖిల్‌కు ఎంగేజ్‌మెంట్ అయిపోయింది.. ఆ అమ్మాయి ఈమే.!

అయ్యో.! పొలం పనులు చేస్తుండగా ఊహించని సీన్..