మగవారి చేతిలో ధన రేఖ ఎక్కడుంటుంది? ఎలా ఉంటే కోటీశ్వరులు అవుతారంటే?
Samatha
10 January 2026
అరచేతిలోని రేఖలను బట్టీ చాలా మంది, తమ కెరీర్, వివాహం, ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తుంటారు.
అరచేతి రేఖలు
ఇక అరచేతిలో చాలా రేఖలు ఉంటాయి. ముఖ్యంగా ధన రేఖ, వివాహ రేఖ, సంతాన రేఖ, ఆయుష్షు రేఖ, ఇలా చాలా రేఖలు ఉంటాయి. ఒకొక్కటి ఒక్కో ఫలితాలను ఇస్తుంది.
రేఖలు ఫలితాలు
మన తలరాత ఎలా ఉంటుందో మన చేతిలోన్నే ఉంటుందని చెబుతుంటారు హస్తసాముద్రిక శాస్త్ర నిపుణులు. వారు చేతిలోని రేఖల నిర్మానం బట్టీ ఫ్యూచర్ గురించి చెబుతుంటారు.
తలరాత
అయితే ఇప్పుడు మనం అరచేతిలో మగవారికి ధన రేఖ ఎక్కడ ఉంటుంది. ధన రేఖ అనేది చేతిలో ఎలా ఉంటే అదృష్టం కలిసి వచ్చి ధనవంతులు అవుతారో ఇప్పుడు చూద్దాం.
అరచేతిలో ధన రేఖ
మగవారికి కుడి చేతిలో ధన రేఖ చూడటం ద్వారా వారి ఆర్థిక పరిస్థితిని అంచనా వేయవచ్చు అంటున్నారు పండితులు. కాగా మనం ఇప్పుడ మగవారికి కుడి చేతిలో ధన రేఖ ఎక్కడ ఉంటుందో చూద్దాం.
కుడి చేతిలో
ధన రేఖ అనేది మణికట్టు నుంచి మొదలై, మధ్య వేలు వైపుగా నిలువుగా వెళ్తుంది. ఇది ఆర్థిక స్థిరత్వం, వృత్తిలో విజయాన్ని, మీ ఆర్థిక సామార్థ్యాన్ని సూచిస్తుంది.
మణికట్టు
ఎవరికి అయితే ధన రేఖ నిటారుగా స్పష్టంగా కనిపిస్తూ పైకి వెళ్తుందో, వారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. వారు ఎక్కువ డబ్బును సంపాదిస్తూ అన్నింటిలో విజయం సాధిస్తారంటున్నారు పండితులు.
స్పష్టంగా
అలాగే, కొందరికి ధన రేఖ స్పష్టంగా కనిపించదు, అలాంటి వారు ఆర్థికపరమైన సమస్యలు ఎదుర్కొంటారంట. అలాగే కొంత మందికి ధన రేఖ నిటారుగా స్థిరంగా ఉంటుంది, అలాంటి వారు కోటీశ్వరులు అవుతారంట.