AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Home Remedies: ఇంట్లో చీమల సమస్యతో ఇబ్బందులు పడుతున్నారా ? ఈ పద్ధతులు పాటిస్తే బెటర్..

సాధారణంగా వేసవిలో చీమల సమస్య ఎక్కువగా ఇబ్బందిపెడుతుంది. చీమల బెడదను తగ్గించుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తారు. కానీ ఈ సమస్య మాత్రం అంత తొందరగా తగ్గదు.. అలా కాకుండా.. ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేస్తే క్షణాల్లో సమస్య తగ్గుతుంది.

Rajitha Chanti
|

Updated on: Apr 20, 2022 | 7:44 PM

Share
వేసవిలో చీమల బెడద వేధిస్తుంటుంది. వంటగది నుంచి పడక గది వరకు ఎక్కడ చూసిన చీమలు కనిపిస్తుంటాయి.  దీంతో చిన్నపిల్లలు ఉన్నవారు మరింత ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు ఈ పద్ధతులు ట్రై చేయండి.

1 / 7
 గ్లాస్ క్లీనర్, లిక్విడ్, డిటర్జెంట్ కలిపి స్ప్రే బాటిల్‏లో వేసి షేక్ చేయండి. చీమలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో స్ప్రే చేయాలి. కాసేపటి తర్వాత ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయండి.. చీమల సమస్య తగ్గుతుంది.

2 / 7
2 కప్పుల నీటిలో 20 చుక్కల ఆరెంజ్ ఆయిల్ కలపాలి. చీమలు ఉన్న ప్రదేశంలో దీనిని పిచికారీ చేస్తే చీమలు సమస్య తగ్గుతుంది.

3 / 7
చీమల గూళ్లను ఎక్కుడున్నాయో చూసి వాటిపై వేడి నీటిని చల్లాలి. దీంతో చీమల బెడద తగ్గుతుంది.

4 / 7
 ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీళ్లలో నిమ్మరసం, ఉప్పు కలపాలి. దీంతో క్రిములు, చీమల సమస్య తగ్గుతుంది.

5 / 7
 బంగాళాదుంపలను తురుముకుని రసం తీసుకోవాలి. దానిని బాగా షేక్ చేసి వంటగదిలో స్ప్రేచేయాలి. ఆరెంజ్ లకోసాను వాడితే చీమల సమస్య తగ్గుతుంది.

6 / 7

7 / 7