చుట్టూ ఎత్తైన మంచుకొండల నడుమ ప్రయాణం.. సాహస యాత్రకు స్వాగతం చెబుతున్న 90కి.మీ కారిడార్..ఎక్కడంటే..
స్నో కారిడార్: ఇక్కడి ప్రజలకు అతి పెద్ద ఆకర్షణ మంచు యాత్ర. తోయామా, నాగానో ప్రావిన్స్ మధ్య విస్తరించి ఉన్న ఈ 90 కి.మీ రహదారిని జపాన్ పైకప్పు అని పిలుస్తాము.