- Telugu News Photo Gallery Toyota cars to be more expensive from April 1, automaker announces 4 per cent price hike
Toyota Cars: వాహనదారులకు షాక్.. ఇక బాదుడే.. బాదుడు.. ఈ కార్ల ధరలు మరింత ప్రియం
Toyota Kirloskar Motor: ప్రస్తుతం కార్ల ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు కారణంగా ఆయా కార్ల తయారీ కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి..
Updated on: Mar 26, 2022 | 6:30 PM

Toyota Kirloskar Motor: ప్రస్తుతం కార్ల ధరలు పెరిగిపోతున్నాయి. పెరుగుతున్న ముడి సరుకుల ధరలు కారణంగా ఆయా కార్ల తయారీ కంపెనీలు ధరలను పెంచేస్తున్నాయి.
1 / 4

ఏప్రిల్ 1 నుంచి తమ వాహనాల ధరలను నాలుగు శాతం పెంచనున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటారు వెల్లడించింది. పెరిగిన ముడివస్తువుల ధరలు, సరుకు రవాణా ఛార్జీలు, మారకపు రేట్ల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.
2 / 4

ఫార్చునర్, ఇన్నోవా క్రిస్టా వంటి ప్రజాదరణ ఉన్న కార్లను విక్రయిస్తున్న ఈ కంపెనీ ధరల పెంపు ఈ నిర్ణయం తీసుకుంది.
3 / 4

అంతకుముందు లగ్జరీ వాహనాల తయారీ సంస్థ BMW ఇండియా కూడా వచ్చే నెల నుండి ఉత్పత్తుల ధరలను 3.5 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది.
4 / 4
Related Photo Gallery

జాన్వీ కపూర్ టాలీవుడ్‌కే ఫిక్సయిపోయారా..

ఊహించని షాక్ ఇచ్చిన నయనతార..

దేవర -2 షూటింగ్‌పై మేజర్ అప్డేట్.. సెట్స్ పైకి వచ్చేది అప్పుడేనట

BSNL 90 రోజుల వ్యాలిడిటీతో మరో చౌక ప్లాన్.. అపరిమిత కాలింగ్!

ఈ అరుదైన అందాల రాశిని చూసి జాబిల్లి ఫిదా.. చార్మింగ్ పాయల్..

ఈ గాడ్జెట్లు కేవలం రూ.100లోపే.. మీ కిచెన్‌లో ఎంతో ఉపయోగం!

ఈ 5 జాగ్రత్తలు చాలు.. హ్యాపీగా మీ వేసవి జీవనం..

ఓవైపు బ్రేకప్ రూమర్స్.. ఇటు తమన్నా ప్రేమ సలహాలు..

ఈ ముగ్గురు దేశాన్ని రక్షించే ఆడ సింహాలు..

క్రేజీ బ్యూటీ కావ్య కళ్యాణ్ రామ్ సైలెంట్ అయ్యిందే..
చేసింది 2 సినిమాలే.. కట్ చేస్తే.. రూ.4600 కోట్ల ఆస్తి..

శ్రీశైలంలో వైభవంగా బంగారు రథంపై విహరించిన ఆదిదంపతులు

భారత పర్యటనకు వచ్చిన ఇజ్రాయెల్ మహిళపై అత్యాచారం!

జాన్వీ కపూర్ టాలీవుడ్‌కే ఫిక్సయిపోయారా..

ఉమెన్స్ డే స్పెషల్.. అమ్మ అంజనమ్మతో చిరు

వంటకు వాడిన ఆయిల్ నే మళ్లీ మళ్లీ వాడుతున్నారా..?

3 రోజెస్ సీజన్ 2 వచ్చేస్తోంది.. నవ్వులు పూయిస్తున్న టీజర్..

తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..

అయోధ్య ఎక్స్‌ప్రెస్‌కు బాంబు బెదిరింపు! S8 బోగిలో..

ఊహించని షాక్ ఇచ్చిన నయనతార..

శ్రీశైలంలో వైభవంగా బంగారు రథంపై విహరించిన ఆదిదంపతులు

ఉమెన్స్ డే స్పెషల్.. అమ్మ అంజనమ్మతో చిరు

చాయ్వాలీ అని తీసిపారేయకండి.. బహుభాషా ప్రజ్ఞాశాలి

టీ తాగడానికి ట్రైన్ దిగి 20 ఏళ్లుగా వెట్టి చాకిరీ

ఇది కదా విశ్వాసం అంటే.. యజమాని కోసం పులితో పోరాడి ఓడిన శునకం

ఆన్‌లైన్‌లోకి ఆర్టీఏ సేవలు.. ఇకపై ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్

అట్లీపై గుర్రుగున్న.. సల్మాన్ ఖాన్ ఫ్యాన్స్

హైదరాబాద్ సిటీ బస్సుల్లో డిజిటల్ పేమెంట్స్

పెళ్లిపీటలెక్కనున్న బిగ్ బాస్ బ్యూటీ క్లారిటీ...

అభిమానులు చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న మీనాక్షి చౌదరి
