08 March 2025
సల్మాన్ సినిమాకు రష్మిక రెమ్యునరేషన్ తెలిస్తే.. కాజల్ కంటే ఎక్కువే..
Rajitha Chanti
Pic credit - Instagram
ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్నా. వరుస హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో దూసుకుపోతుంది.
గతేడాది యానిమల్, పుష్ప 2 వంటి చిత్రాలతో భారీ విజయాలను అందుకున్న రష్మిక.. ఇప్పుడు ఛావాతో మరో హిట్ సోంతం చేసుకుంది.
ఇప్పుడు దాదాపు అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది రష్మిక. హిందీలో సల్మాన్ సరసన సికందర్ చిత్రంలో నటిస్తుంది.
ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సల్మాన్, రష్మిక కలిసి మొదటిసారి స్క్రీన్ చేసుకోవడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా రూ.120 కోట్లు తీసుకుంటున్నాడు.
ఇక ఈ ప్రాజెక్ట్ కోసం రష్మిక ఏకంగా రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందట. కానీ కొన్ని నివేదికలు రూ.10 కోట్లుగా సూచిస్తున్నాయి.
ఈ చిత్రాన్ని రూ.180 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీ ప్రమోషన్స్ కోసం అదనంగా రూ.20 కోట్లు ఖర్చు చేయనున్నారట.
ఈ చిత్రాన్ని ఈద్ సందర్భంగా మార్చి 28న రిలీజ్ చేయనున్నారు. మాస్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ప్రాజెక్ట్ పై అంచనాలు ఎక్కువే ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
తల్లి కావాలని ఇప్పటికీ కలలు కంటాను.. ఆలస్యం అనుకోవట్లేదు.. సమంత.
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్