International Women’s Day: ఈ ముగ్గురు దేశాన్ని రక్షించే ఆడ సింహాలు.. భారత తొలి ఫైటర్ పైలట్లు వీరే! ఉమెన్స్ డే స్పెషల్
భారత వైమానిక దళంలోని మొదటి మహిళా ఫైటర్ పైలట్లు అవని చతుర్వేది, భావన కాంత్, మోహనా సింగ్ ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వారి శిక్షణ, సాధించిన విజయాలు, వారి ప్రయాణం ఇతరులకు ఎలా స్ఫూర్తినిచ్చిందో చూద్దాం. స్వదేశీ తేజస్ విమానాన్ని నడిపిన మొదటి మహిళా పైలట్ మోహనా సింగ్ సృష్టించిన చరిత్ర గురించి తెలుసుకుంటూ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని అర్థవంతంగా సెలబ్రేట్ చేసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
