ఇంత డేంజర్ కథ ఉందా.. గుడ్లు ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా..?
రోజూ గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, అధికంగా తినడం వల్ల బరువు పెరుగుదల, గుండె జబ్బులు, మధుమేహం వంటి ప్రమాదాలున్నాయి. ప్రతి ఒక్కరికీ ఆహార అవసరాలు వేరు. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు సరిపోతాయి. అధికంగా తినాలనుకుంటే డైటీషియన్ సలహా తీసుకోవడం మంచిది. గుడ్లలో విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నా, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
