AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cooking Tips: అయ్యయ్యో.. వంటల్లో ఉప్పు ఎక్కువైందా? ఇలా చేయండి!

సాధారణంగా ఇళ్లల్లో ఒక్కోసారి వంటల్లో ఉప్పు ఎక్కువైపోతుంటుంది. అలాంటి సమయంలో తినేందుకు కూడా ఇష్టపడము. పైగా ఉప్పు ఎక్కువగా తింటే బీపీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఉప్పు ఎంత తక్కవగా తింటే అంత మంచిదని వైద్యులు పదేపదే చెబుతుంటారు. ఉప్పు ఎక్కువ అయితే పరిస్థితి ఏమిటి.? అప్పుడు ఏం చేయాలి..? చాలా మందికి ఏం చేయాలో తెలియక నీళ్లను కలుపుతారు.

Subhash Goud
|

Updated on: Jul 21, 2024 | 9:13 AM

Share
సాధారణంగా ఇళ్లల్లో ఒక్కోసారి వంటల్లో ఉప్పు ఎక్కువైపోతుంటుంది. అలాంటి సమయంలో తినేందుకు కూడా ఇష్టపడము. పైగా ఉప్పు ఎక్కువగా తింటే బీపీతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఉప్పు ఎంత తక్కవగా తింటే అంత మంచిదని వైద్యులు పదేపదే చెబుతుంటారు.  ఉప్పు ఎక్కువ అయితే పరిస్థితి ఏమిటి.? అప్పుడు ఏం చేయాలి..? చాలా మందికి ఏం చేయాలో తెలియక నీళ్లను కలుపుతారు. మరేదో చేస్తారు. ఎందుకంటే ఉప్పు ఎక్కువగా ఆహారానికి ఉన్న రుచి పోవడమే కాక చేదుగా ఉంటుంది. ఉప్పు ఎక్కువైతే తగ్గించేందుకు ఎలాంటి చిట్కాలు ఉపయోగించాలో తెలుసుకుందాం.

1 / 7
బ్రెడ్: కూరలోని ఉప్పును తగ్గించడానికి మీరు బ్రెడ్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం కూరలో బ్రెడ్ స్లైస్ వేసి 2 నిమిషాలు డిష్‌లో ఉంచండి. తర్వాత కూరలో నుంచి వాటిని తీసేయాలి. ఉప్పు తగ్గుతుంది.

2 / 7
పెరుగు: కూర చాలా ఉప్పగా ఉంటే దానికి 1 టేబుల్ స్పూన్ పెరుగును కలపవచ్చు. ఆ తర్వాత దాన్ని 5 నిమిషాలు ఉడికించాలి. దీంతో కూరల్లో ఉప్పు తగ్గుముఖంపడుతుంది.

3 / 7
నిమ్మకాయ రసం: ఇండియన్, మొఘలాయ్, చైనీస్ వంటకాల్లో ఉప్పు ఎక్కువగా ఉంటే నిమ్మకాయను ఉపయోగించవచ్చు. దీని కోసం డిష్‌లో కొంచెం నిమ్మరసం కలపండి. ఇది ఎక్కువగా ఉన్న ఉప్పును పీల్చుకుంటుంది. దీంతో ఉప్పు సరిపడినంత ఉంటుంది.

4 / 7
బంగాళాదుంపలు: ఆహారంలో అవసరానికి మించిన ఉప్పు ఉంటే దానిలో బంగాళదుంప ముక్కలను వేయడం వల్ల ఉప్పుశాతం తగ్గిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఆహారంలో ఉండే అదనపు ఉప్పును గ్రహించేస్తుంది. అయితే మీరు మీ ఆహారంలోకి బంగాళాదుంప ముక్కలను కలిపే ముందు వాటిని బాగా కడగాలి. తరువాత ముక్కలపై తొక్క తొలగించి అప్పుడు కలపి 20 నిముషాలు కదపకుండా వదిలేయండి. తర్వాత ఉప్పు సరిగా ఉంటుంది.

5 / 7
వంటలో ఉప్పు ఎక్కువైతే కాస్త  గోధమ పిండి తీసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఉప్పు ఎక్కువైన వంటకంలో వేసి ఉడికించాలి. ఉప్పు తేలికగా తగ్గుతుంది. ఐదు నిముషాలు స్టవ్ మీద పెట్టి దించాలి.

6 / 7
కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు టమాటాలు, లేదా టమాటా రసం పోసి కలుపుకుంటే సరిపోతుంది. టమాటాల్లో ఉండే నేచురల్ ఎసిడిటీ ఉప్పును బ్యాలెన్స్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

7 / 7
అలర్ట్.. సిబిల్ స్కోర్ రూల్స్ మారుతున్నాయి.. జనవరి 1 నుంచి..

డిసెంబర్‌ 31న స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్ సేవలు బంద్‌!

ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో

కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ

మేష రాశి ఫలితాలు 2026: జూన్ తర్వాత ఆర్థిక పరిస్థితిలో మార్పు..!

KVS-NVSలో 15,762 ఉద్యోగాలకు మీరూ దరఖాస్తు చేశారా? కీలక అప్‌డేట్‌

ఫ్రిడ్జ్‌లో ఈ 9 పదార్థాలను అస్సలు నిల్వ చేయొద్దు!

అప్పులు, డిప్రెషన్, ఆందోళన.. అన్నింటికీ కారణం ఈ ఒక్క అలవాటే!

మూగజీవాలూ సైతం పోరుకు సై అన్నాయ్.. వినూత్న నిరసన మర దగ్గరే..

మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే