Pumpkin seeds for PCOS : పీసీఓఎస్‌కు చెక్ పెట్టే సూపర్ ఫుడ్ ఇదే…రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే బోలెడు ప్రయోజనాలు.!!
చాలా మంది మహిళలు ఇప్పుడు PCOS లేదా పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నారు. సక్రమంగా రుతుక్రమం, మొటిమలు, బరువు పెరగడం, జుట్టు రాలడం మొదలైన లక్షణాలు ఉంటాయి.
Most Read Stories