AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆగస్టులో జన్మించిన వారి లక్షణాలు ఇవే.. కొత్తదనం ఏమిటంటే?

అన్ని మాసాల్లోకెళ్లా ఆగస్టు నెల చాలా ప్రత్యేకమైన నెలగా భావిస్తారు. ఇక ఈ మాసంలో ఓవైపు వర్షం, మరో వైపు ఎండ ఉంటుంది. ఇది రెండింటి మధ్య సమతుల్యతను కాపాడుతుంది. అలాగే, ఈ మాసంలో ఎక్కువ దైవదర్శనాలు చేసుకోవడం, శ్రావణం మాసం కూడా ఈ నెలలో రావడం వలన వ్రతాలు, పూజలతో నిండిపోతుంది.

Samatha J
|

Updated on: Aug 01, 2025 | 3:16 PM

Share
అయితే ఇంత ప్రత్యేకమైన ఈ మాసంలో జన్మించిన వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది. ఈ ఆగస్టు నెలలో జన్మించిన వారి స్వభావం, గుణగణాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతే కాకుండా ఈ మాసంలో జన్మించే వారికి ఉండే ప్రత్యేక లక్షణాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
ఆగస్టులో జన్మించిన వ్యక్తులు తమ సొంత ఆలోచనలతో ముందుకు సాగడమే కాకుండా,ఇతరులకు కూడా వారు మంచి దారి చూపిస్తారు. వీరి మాటలు, చేసే పనులు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. అదే విధంగా వీరికి వీరే రోల్ మోడల్‌గా  ఉండటానికి ఇష్టపడతారు. సమాజంలో వారి ఉనికి సానుకూల శక్తిని తెస్తుంది. ఈ నెలలో పుట్టిన వారికి సృజనాత్మకత ఎక్కువ ఉంటుంది. కళ, సంగీతం, రచన లేదా డిజైన్ వంటి రచనలలో అద్భుతాలు చేయగలరు.

2 / 5
ఆగస్టు నెలలో జన్మించే వారిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. వీరు మంచి రూపురేఖలు కలిగి ఉంటారు. అంతే కాకుండా వీరు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటారు. ఎంత క్లిష్టమైన సమయమైనా సరే వారు ప్రతి ఒక్కరినీ జాగ్రత్తగా చూసుకుంటారు. మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. చేపట్టిన ప్రతి పనుల్లోనూ విజయం వీరి సొంతం అవుతుంది.

3 / 5
అలాగే ఆగస్టు నెలలో జన్మించిన వారికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఆగస్టు నెలలో జన్మించిన వారికి వారి నిర్ణయాలపై పూర్తి నమ్మకం ఉంటుంది. అందుకే ఏ పనినైనా సరే వారే లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. వీరు ఏ నిర్ణయం తీసుకున్నా అందులో విజయం వీరిదే అవుతుంది. అనుకున్న పనులను అనుకున్న సమయంలో సులువుగా చేసేస్తారు. మంచి విజయాన్ని అందుకుంటారు.

4 / 5
వీరు చాలా నిజాయితీ పరులు, స్వచ్ఛమైన మనసు కలవారు, స్నేహంలోనైనా, బంధంలోనైనా చాలా నియజాయితీగా ఉంటారు. ఇక వీరు తమ భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. వారికి ఎలాంటి కష్టం రాకుండా చూస్తారు. ప్రతి విషయంపై మంచి శ్రద్ధ కనబరుస్తారు. ప్రతి పనిని సులభంగా చేస్తారు. కొన్ని సార్లు కఠినంగా మాట్లాడుతారు. అయినే అది వారికి మంచే చేస్తుంది.

5 / 5