AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేసే రాశుల వారు.. కలలో మాత్రం కోటలు కడుతారు..!

కొన్ని రాశుల వారు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉందని.. వారి ఆర్థిక పరిస్థితిని నియంత్రించుకోవడంలో ఇబ్బంది పడుతున్నారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఆ విధంగా వృధా ఖర్చులో మొదటి స్థానంలో ఉన్న 5 రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Prashanthi V
|

Updated on: Mar 13, 2025 | 5:41 PM

Share
మేషరాశి వారు ఖర్చు చేసే ముందు ఎక్కువగా ఆలోచించరు. రిస్క్ తీసుకోవడంలో ధైర్యంగా ఉంటారు. అకస్మాత్తుగా వచ్చే ఖర్చులను పెద్దగా పట్టించుకోరు. అయితే కొంచెం ప్రణాళికతో ఆలోచించి ఖర్చు చేస్తే వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు, పరిస్థితిని నియంత్రించవచ్చు.

1 / 5
సింహరాశి వారు తమ హోదా, విలాసాన్ని చూపించేందుకు డబ్బును ఖర్చు చేయడానికి వెనుకాడరు. గౌరవాన్ని కాపాడుకోవడానికి తమ శక్తికి మించి ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఖర్చును కాస్త నియంత్రించుకుంటే వారు ఆర్థికంగా స్థిరంగా ఉండి మెరుగైన భవిష్యత్తును సాధించగలరు.

2 / 5
తులా రాశి వారు జీవితాన్ని ఆస్వాదించాలనుకునే వారు. దానికోసం డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడని వారు. వారు కళా వస్తువులు, అలంకార వస్తువులు, సౌందర్య ఉత్పత్తులను కొనుగోలు చేసి పోగు చేస్తారు. వారు బడ్జెట్ గురించి ఆందోళన చెందరు.

3 / 5
ధనుస్సు రాశి వారు పొదుపు గురించి ఆందోళన చెందే వారు కాదు. ఈరోజు బాగా జీవించాలనే కోరికతో వారు వినోదం, విలాసాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. మీరు మీ డబ్బును కొంచెం ప్రణాళికతో ఖర్చు చేస్తే మీరు రుణ సమస్యలను నివారించవచ్చు. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు.

4 / 5
మిథున రాశి వారు కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతారు. దానికోసం డబ్బు ఖర్చు చేయడానికి వెనుకాడని వారు. అది బట్టల కోసం కావచ్చు లేదా కొత్త గాడ్జెట్‌లను కొనుగోలు చేసి పోగు చేసుకోవడం కావచ్చు. మీరు మీ ఖర్చులను నియంత్రించుకుంటే అప్పుల బాధ లేకుండా జీవించవచ్చు.

5 / 5
ఎర్రకోట వద్ద బాంబు పేలుడు ఘటనలో 40కిలోల పేలుడు పదార్థాన్ని వాడారు

ఈ-సిగరెట్ ఇంత ప్రమాదకరమా? మహిళ తన కంటి చూపు కోల్పోయింది!

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు షాక్.. డబ్బులు కట్

ఈ మూడు రోజులు జాగ్రత్త బాస్‌..! చెప్పేది అర్ధం చేసుకోండి

థైరాయిడ్‌ రోగులకు బిగ్ అలర్ట్.. శీతాకాలంలో వీటిని అస్సలు తినొద్దు

వైజాగ్ వెళ్లే టూరిస్ట్‌లకు బిగ్‌అలర్ట్.. ఇకపై మ్యూజియాలన్నీ

ఇదేదో చెక్కబెరడు అనుకుంటే పొరపాటే.. గుండె జబ్బులకు గొడ్డలిపెట్టు!

సంక్రాంతికి అరడజను సినిమాలు.. అందరికీ న్యాయం జరుగుతుందా

సౌత్ మార్కెట్ కోసం బాలీవుడ్ హీరోల స్ట్రాటజీ

వాట్సప్‌లో మరో అద్భుత ఫీచర్.. కొత్త ఏడాది వేళ లాంచ్