Summer Eye Care: సమ్మర్ వేళ మీ కళ్ళు భద్రం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండ తీవ్రతకు ప్రజలతా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ హీట్ స్ట్రోక్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ వేడిలో శరీరంతో పాటు కళ్లపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఈ వేడి ఎండలో బయటకు వెళ్ళిన వెంటనే.. మీ కళ్ళకు కాస్త అసౌకర్యం కలుగుతుంది. ఎండ ప్రభావంతో కళ్ళు ఎర్రగా మారుతాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5