Ammapalli Temple: సినిమా వాళ్ళకి హిట్ లొకేషన్ ఈ దేవాలయం.. ఒక్కసారైన దర్శించాలి..
హైదరాబాద్ నుంచి 30 కి.మీ, శంషాబాద్ బస్ స్టాప్ నుంచి 5 కి.మీ దూరంలో ఉన్న అమ్మపల్లిలోని శ్రీ రామ చంద్ర స్వామి ఆలయం చాలా పురాతనమైన ఆలయం. సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇది హైదరాబాద్ పర్యాటక ప్రదేశాలలో ఎక్కువగా సందర్శించే వాటిలో ఒకటి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
