భారతదేశంలోనే వింత మ్యూజియాలు.. అక్కడ అన్ని సిత్రాలే.. ఎక్కుడున్నాయో తెలుసుకోండి..

మన దేశంలో ఎన్నో మ్యూజియమ్స్ ఉన్నాయి. అన్నింటిలోనూ అత్యంత విశిష్టమైన..ప్రత్యేకమైన విగ్రాహాలు.. జ్ఞాపకాలున్నాయి. కానీ మన దేశంలో ఉన్న వింత మ్యూజియాల గురించి తెలుసా.. అక్కడ అన్ని సిత్రాలేనంట.. ఎక్కడుందో తెలుసుకుందామా.

Rajitha Chanti

|

Updated on: May 22, 2022 | 12:22 PM

ఇంద్రదా డైనోసార్స్, ఫాసిల్ పార్క్.. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉన్న ఇంద్రాదా డైనోసార్స్, ఫోర్సిల్ పార్కులలో డైనోసార్ల గురించి మొత్తం సమాచారం ఉంటుంది. డైనోసార్ గుడ్లు.. రెండవ అతిపెద్ద శిలాజ హేచరీని   ఉంటుంది.. గుజారాత్ లోని ఏకైక డైనోసార్ మ్యూజియం ఇదే.. దీనిని జురాసిక్ పార్క్ ఆఫ్  ఇండియా అని పిలుస్తారు.

1 / 5
మయోంగ్ బ్లాక్ మ్యాజిక్.. విచ్ క్రాఫ్ట్ మ్యూజియం.. అస్సాంలోని గ్రామీణ పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి మయోంగ్ సెంట్రల్ మ్యూజియం.. బ్లాక్ మ్యాజిక్ .. విచ్ క్రాఫ్ట్ ఎంపోరియం ఏర్పాటు చేశారు. చేతబడి, వశీకరణం..గౌహతి నుంచి 40 కి.మీ దూరంలో ఉన్న మయోంగ్ లో ఇవి ఉన్నాయని.. తరతరాలుగా ఆచరింబడుతున్నాయి. మ్యూజియం స్థానికులు కొంత ప్రైవేట్ ఆస్తిపై నిర్మించబడింది. ఇక్క మాన్యుస్క్రిప్ట్ లు, మంత్రాలు, పుర్రెలు, ఎముకలు వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవచ్చు..

2 / 5
సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్ ఢిల్లీ... సులభ్ ఇంటర్నేషనల్ మ్యూజియం ఆఫ్ టాయిలెట్.. బిందేశ్వర్ పాఠక్ రూపొందించారు. దీనిని 2500 బీసీ నుంచి నేటి వరుక టాయిలెట్ సీట్ల రకాల సమాచారాన్ని అందిస్తుంది. మ్యూజియం పరిశుభ్రత.. టాయిలెట్ల గురించి అవగాహన కల్పించడానికి మూలం.

3 / 5
విచిత్ర కుండల మ్యూజియం.. విచిత్ర కుండల మ్యూజియం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంది. ఇక్కడ 4 వేలకు పైగా కుండలు ఉన్నాయి. ఇవి 1000 సంవత్సరాలకు పైగా ఉన్నాయి. మ్యూజియంలో ప్రతి లోహంతో చేసిన పాత్రలు ఉన్నాయి. ఈ ప్రత్యేకమైన మ్యూజియం భారతీయ కళాకారుల కళ..సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది.

4 / 5
హ్యూమన్ బ్రెయిన్ మ్యూజియం బెంగులూరు.. బెంగుళూరులోని నేషనల్ ఇన్స్టిట్యూ్ట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్స్ గ్రౌండ్ ఫ్లోర్ లో హ్యూమన్ మ్యూజియం ఉంది. ఇందులో మానవ మెదడు.. వెన్నుముక, ఇతర అవయవాలను చూడవచ్చు.

5 / 5
Follow us
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి

నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే

ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు

బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం

మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..

చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..

ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే