AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పొట్టిగా ఉండే అమ్మాయిల్లో ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఇవే!

పొట్టిగా ఉండే అమ్మాయిలంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా వారు అందరికంటే భిన్నంగా ఉంటారు. ఎందుకంటే వారిలో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. కాగా, అసలు పొట్టి వారిలో ఉండే ప్రత్యేక లక్షణాలు ఏవీ, వారి వ్యక్తిత్వం ఎలాంటిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jun 22, 2025 | 5:49 PM

Share
ఒకొక్కరి మానవశరీరం ఒక్కోలా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి పుట్టిన తేదీ, పేరులోని మొదటి అక్షరం లేదా పుట్టిన నెలను బట్టి వ్యక్తి గుణగణాలు తెలుసుకోవచ్చు అని చెబుతుంటారు. కానీ మానవ శరీరాకృతిని బట్టి కూడా ఆ వ్యక్తి వ్యక్తిత్వం తెలుసుకోవచ్చునంట. కాగా, ఇప్పుడు పొట్టి వ్యక్తులకు ఉండే స్పెషల్ క్వాలిటీస్ ఏంటో చూద్దాం.

1 / 5
సాముద్రిక శాస్త్రం ప్రకారం పొట్టిగా ఉండే వ్యక్తులు చాలా ఆకర్షణీయులంట. అంతే కాకుండా వీరిది కలవిడి స్వభావం కలవారు అని చెబుుతుంది జ్యోతిష్య శాస్త్రం. పొట్టివారు చాలా గట్టి వారు అనే సామేత వట్టిగానే రాలేదు. ఎందుకంటే వారు చాలా గట్టి వారంట. శరీర ధారుడ్యంలో అలాగే మానసికంగా కూడా చాలా గట్టివారు పొట్టిగా ఉన్న వ్యక్తులు అంటున్నారు నిపుణులు.

2 / 5
పొట్టి వారికి తెలివి తేలివి తేటలు అనేవి ఎక్కువగా ఉంటాయంట. అంతే కాకుండా పొట్టి అమ్మాయిలు పరిస్థితులను చాలా త్వరగా అర్థం చేసుకుంటారు. అంతేకాకుండా వీరు ఏ వృత్తిలోనైనా సులభంగా రాణించగలరు. అంతే కాకుండా తమ వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకొని, మంచి మనసుతో మెదులుతారు.

3 / 5
పొట్టి అమ్మాయిలు తమపై తమకు ఎక్కువ నమ్మకం ఉంటుంది. ఏదైనా చేయగలం అనే దృఢ సంకల్పంతో వారు మెదులుతారు. అలాగే వీరికి జీవితంపై కూడా ఆశలు ఎక్కువగానే ఉంటాయి. తమకు నచ్చినట్లుగా జీవితాన్ని మార్చుకుంటాడు. అలాగే వీరికి చదువుపై మక్కువ ఎక్కువ. ఈ రకం అమ్మాయిలు జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకుంటారు. అంతేకాకుండా తమ లైఫ్‌లో ప్రతి విషయాన్ని సులభంగా అర్థం చేసుకోగలరు.

4 / 5
ఈ రకం అమ్మాయిలు తమ కుటుంబానికి మంచి ప్రాముఖ్యతను ఇస్తారు. అలాగే వైవాహిక జీవితం పరంగా కూడా ఈ రకం అమ్మాయిలను పెళ్లిచేసుకునే వ్యక్తులు చాలా అదృష్టవంతులని చెప్పాలి. వీరు తమ భాగస్వామిని చాలా బాగా చూసుకుంటారు. అంతే కాకుండా వారిపై ఎనలేని ప్రేమను చూపిస్తారు. అందుకే వీరిని చేసుకునే వారు చాలా అదృష్టవంతులు అని చెబుతారు పండితులు.

5 / 5
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..

ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?

ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..

ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్

కళ్యాణ్ పడాల జర్నీ వీడియో గూస్ బంప్స్.. భారీ ఎలివేషన్స్

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే

ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల

మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?