స్ట్రోక్ రావడానికి ఒక నెల ముందు మీ శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దవారు.అందుకే ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. అయితే ఈ మధ్య చాలా మంది స్ట్రోక్ బారిన పడుతున్నారు. దీంతో చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే స్ట్రోక్ వచ్చే ముందు శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇస్తుందంట. వాటిని ముందే గుర్తిస్తే ప్రాణాంతకమైన సమస్యలను నివారించగలం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాగా, స్ట్రోక్ వచ్చే ఒక నెల ముందు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో ఇప్పుడు చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5