- Telugu News Photo Gallery Cinema photos Can You Guess This Actress in This Photo, Who Charges rs 5 Crores For One Movie, She Is Sai Pallavi
Actress : ఒకప్పుడు సైడ్ డ్యాన్సర్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు.. ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..
ప్రస్తుతం సోషల్ మీడియాలో చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. దక్షిణాది చిత్రపరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరైన హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్.
Updated on: Jul 25, 2025 | 1:43 PM

లక్షలాది మంది అభిమానులను కలిగి ఉన్న హీరోయిన్ చిన్ననాటి ఫోటో ఇది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఆమె నటనకు, అందానికి, వ్యక్తిత్వానికి అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న టాప్ హీరోయిన్లలో ఆమె ప్రత్యేకం. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా.. ?

ఆమె మరెవరో కాదండి. హీరోయిన్ సాయి పల్లవి. ప్రేమమ్‌లో మలర్ పాత్రతో అభిమానుల హృదయాలను దొచుకుంది. ఒక్క సినిమాతోనే సౌత్ ఇండస్ట్రీలో పాపులర్ అయ్యింది. సాయి పల్లవి మలయాళంలో ఆల్-టైమ్ సూపర్ హిట్‌లలో ఒకటైన కస్తూరిమాన్ తమిళ వెర్షన్‌లో నటించింది.

2003లో వచ్చిన 'కస్తూరిమాన్' సినిమాలో మీరా జాస్మిన్, కుంచాకో బోబన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రంలో సాయి పల్లవి సైడ్ డ్యాన్సర్ గా కనిపించింది. ఈ సినిమాలోని ఓ పాటలో ఆమె కనిపిస్తుంటుంది. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.

2003లో వచ్చిన 'కస్తూరిమాన్' సినిమాలో మీరా జాస్మిన్, కుంచాకో బోబన్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ చిత్రంలో సాయి పల్లవి సైడ్ డ్యాన్సర్ గా కనిపించింది. ఈ సినిమాలోని ఓ పాటలో ఆమె కనిపిస్తుంటుంది. ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.

అంటే ఒక్కో సినిమాకు రూ.5 కోట్లు పారితోషికం తీసుకుందట. ప్రేమమ్ సినిమాకు సాయి పల్లవి రూ.10 లక్షలు తీసుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో ఒక్కో సినిమాకు రూ.3 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇటీవలే తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.




