ఎర్రకోకలో రామచిలుకలా.. అనన్య అందం చూడతరమా..
తెలుగు అందం, అందాల ముద్దుగుమ్మ అనన్య నాగళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో అకౌంట్‌లో రెడ్ లెహెంగాలో ఉన్న ఫొటోస్ షేర్ చేసింది. అందులో ఈ బ్యూటీ తన అందంతో మతి పొగొడుతుంది. రెడ్ కలర్ డ్రెస్‌లో తన క్యూట్ నెస్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కొంటె చూపు చూస్తూ, కుర్రకారును తన వైపు లాక్కుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియానే షేక్ చేస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5